

Tirupati, India
Telugu, Content Writing, Article Writing, Social Media Marketing
Local Time - 01:53 AM
About Me
నమస్కారం! నేను ఒక ప్రొఫెషనల్ తెలుగు కంటెంట్ రైటర్ మరియు డిజిటల్ మార్కెటర్. ప్రస్తుతం నేను Roots of Success with family Inspirational మరియు Digital Marketing అనే రెండు వేర్వేరు బ్లాగులను విజయవంతంగా నడుపుతున్నాను.
తెలుగు మరియు ఇంగ్లీష్ మిశ్రమంతో Telugu Mixture పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా రాయడం నా ప్రత్యేకత. టెక్నికల్ విషయాలను సరళంగా వివరించడమే కాకుండా, మనసుకి హత్తుకునే మోటివేషనల్ కంటెంట్ రాయడంలో నాకు మంచి పట్టు ఉంది.
నేను అందించే సేవలు:
బ్లాగ్ & ఆర్టికల్ రైటింగ్: వెబ్‌సైట్ల కోసం క్వాలిటీ కంటెంట్ రాయడం.
డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్: SEO ఫ్రెండ్లీ ఆర్టికల్స్ రాయడం.
యూట్యూబ్ స్క్రిప్ట్ రైటింగ్: ఆకట్టుకునే వీడియో స్క్రిప్ట్స్ అందించడం.
సోషల్ మీడియా మేనేజ్‌మెంట్: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కోసం కంటెంనా పని తీరును మరియు నా రైటింగ్ స్టైల్‌ని చూడటానికి నా బ్లాగులను పరిశీలించవచ్చు. క్లయింట్ అవసరాలకు తగ్గట్టుగా, సమయానికి పని పూర్తి చేయడమే నా మొదటి ప్రాధాన్యత.ట్ క్రియేట్ చేయడం.
My blog : digital marketing with teju.blogspot.com
My blog:rootsofsucceswithfamily.blogspot.com
My Expertise
Explore & Appreciate my Work
Telugu, Content Writing, Article Writing has not added any portfolio
My Project History & Feedbacks
My Endorsements
Telugu, Content Writing, Article Writing hasn't been endorsed yet
My Education
Work Experience
Certifications
$5/hr
Total Earnings
$ 0
Projects Completed
0
Services Delivered
0
Buyer worked with
0
Feedbacks
0
Followers
Total Refund
0
Contest Completed
0
Member since
My Articles
No Articles Posted
Top Freelancers by skills
Top Freelancers by skill & country
Top Freelancers by city
Copyright © 2026 | Truelancer.com